గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి ఘటించిన చిరంజీవి
- December 15, 2019
ప్రముఖ రచయిత, నటుడు, సాహితీ వేత్త అయిన గొల్లపూడి మారుతీరావు మృతికి సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన గురువారం (డిసెంబర్ 12) కన్నుమూశారు. ఆయన మనవడు, మనవరాలు విదేశాల నుంచి రావాల్సి ఉండడంతో అంత్యక్రియలను ఆదివారం జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ప్రజల సందర్శానార్థం..
శనివారం మధ్యాహ్నం వరకు ఆస్పత్రి మార్చురీలోనే గొల్లపూడి భౌతికకాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భౌతికకాయాన్ని... చెన్నైలోని... టి.నగర్ శారదాంబాళ్ వీధిలోని ఆయన ఇంటికి తీసుకొచ్చి... ప్రజల సందర్శన కోసం ఉంచారు. నటులు భానుచందర్, సుహాసిని, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, రాజీవ్‌మేనన్, సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి, సావిత్రి కుమార్తె చాముండేశ్వరి ఇంకా చాలా మంది గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..