అమెరికా అబ్బాయిని పెళ్లాడిన రిచా గంగోపాధ్యాయ
- December 18, 2019
బ్యూటీ రిచా గంగోపాధ్యాయ పెళ్లి పీటలెక్కింది. తన కాలేజ్ మేట్ మరియు ప్రియుడు అయిన జో లాంగెల్లా ను వివాహమాడింది. రిచా అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ నందు ఎం బి ఏ చదివే సమయంలో వీరిమధ్య ప్రేమ చిగురించింది. కొద్దిరోజుల క్రితం ఎంగేజ్ జరుపుకున్న ఈ జంట తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు. అటు బెంగాలీ మరియు అమెరికన్ సాంప్రదాయాలలో వీరి పెళ్లి జరిగింది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రిచా 2010లో రానా డెబ్యూ మూవీగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. ఆతరువాత వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి, రవితేజ సరసన మిరపకాయ్ చిత్రాలలో నటించారు. ప్రభాస్ తో ఆమె చేసిన మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాగార్జున హీరోగా 2013లో వచ్చిన భాయ్ చిత్రం తరువాత రిచా సినిమాలకు బై చెప్పేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..