చిన్నారుల సంరక్షణ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్
- January 15, 2016
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ చిన్నారుల సంరక్షణ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు
అంతర్గిత మంత్రిత్వ శాఖలోని బాలల సంరక్షణ విభాగం పేర్కొంది. చిన్న పిల్లలను దుర్వినియోగం చేయడం
వారిపై ఆకృత్యాలకు పాల్పడటం, పిల్లలను నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తారు.
చిన్నారులను ఇబ్బంది పెట్టినవారిపై పోలీస్ కేసులను సైతం నమోదు చేస్తారు. అలాగే ఆన్ లైన్ లో
ఇందుకు సంబంధించిన వివరాలను ఇచ్చేందుకు వీలుగా " డబ్ల్యు . ఎ. ఎం. " వెబ్ సైట్ ను ఏర్పాటు
చేసినట్లు సి.పి.సి. తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









