నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కె.సి.ఆర్‌, కె.టి.ఆర్‌ల‌ను క‌లిసిన బొంతు రామ్మోహ‌న్‌

- January 02, 2020 , by Maagulf
నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కె.సి.ఆర్‌, కె.టి.ఆర్‌ల‌ను క‌లిసిన బొంతు రామ్మోహ‌న్‌

హైదరాబాద్:న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స‌తీమ‌ణి బొంతు శ్రీదేవితో క‌లిసి  నూత‌న సంవ‌త్స‌రం -2020 సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు, రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.తార‌క రామ‌రావు, రాజ్య స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌ల‌ను గురువారం ప్ర‌గ‌తి భ‌వ‌న‌లో విడివిడిగా క‌లిసి పూల‌మొక్క‌లతో నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com