సెంట్రల్ జైలు లో డ్రగ్స్ స్మగ్లింగ్: పోలీస్ అధికారి అరెస్ట్
- January 06, 2020
కువైట్: సెంట్రల్ జైలు లో పనిచేస్తోన్న ఓ పోలీస్ అధికారిని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి, పబ్లిక ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. జైలు లో వున్న ఓ ఖైదీకి డ్రగ్స్‌ని నిందితుడు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మినిస్రీ & టాఫ్ ఇంటీరియర్ ఫర్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫైర్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి, ఈ మేరకు నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ హాలీడేస్ సమయంలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







