అబుదాబీ రోడ్లపై టెయిల్‌గేట్‌కి ఆటో సిస్టమ్‌తో చెక్
- January 06, 2020
అబుదాబీ పోలీస్, టెయిల్ గేట్ సమస్యకి ఆటో సిస్టమ్‌తో చెక్ పెట్టనున్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, నిర్ణీత డిస్టెన్స్ పాటించని వాహనాలకు జరీమానా విధించబడుతుంది. 400 దిర్హామ్‌ల జరీమానాతోపాటు 4 ట్రాఫిక్ పాయింట్లను విధిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆటో సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేసి, టెయిల్ గేట్స్‌కి కారణమయ్యేవారికి జరీమానాలు విధించడం జరుగుతందని అధికారులు పేర్కొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఈ మేరకు చేపట్టామనీ, ఈ విధానం ద్వారా టెయిల్ గేట్స్‌కి పాల్పడేవారికి ఎస్ఎంఎస్ వార్నింగ్ వెళుతుందని అధికారులు వివరించారు. జనవరి 15 నుంచి జరీమానాలు విధించనున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







