యుఎఇలో ఐదేళ్ల పరిమితితో కొత్త టూరిస్ట్ వీసా.. ప్రకటించిన దుబాయ్ రూలర్
- January 06, 2020
దుబాయ్: యూఏఈ వైస్-ప్రెసిడెంట్/ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' యూఏఈ కు కొత్త టూరిస్ట్ వీసా విధానాన్ని సోమవారం ట్విట్టర్‌లో ప్రకటించారు. "ఈ రోజు, యుఎఇలో కొత్త టూరిస్ట్ వీసా వ్యవస్థను మేము ఆమోదించాము. కొత్త వీసా అన్ని జాతీయతలకు ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే బహుళ-ప్రవేశ వీసా అవుతుంది. మేము సంవత్సరానికి 21 మిలియన్లకు పైగా పర్యాటకులు విచ్చేస్తున్నారు కావున యూఏఈ ని ఒక ప్రధాన ప్రపంచ పర్యాటక కేంద్రంగా స్థాపించడమే మా లక్ష్యం"..దీనిపై మరిన్ని వివరాలు త్వరలో అందిస్తామని తెలిపిన అధికారులు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..