వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో ప్రిన్స్ ఖలీద్ భేటీ

- January 08, 2020 , by Maagulf
వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో ప్రిన్స్ ఖలీద్ భేటీ

డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్, ప్రిన్స్ ఖలీద్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. వైట్ హౌజ్ లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా- సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే రీజినల్ అండ్ ఇంటర్నేషనల్ ఛాలెంజస్ పై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగిందని ప్రిన్స్ ఖలీద్ తన అధికారిక ఖాతాలో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com