మెడికల్ ఎవాక్యుయేషన్: భారత వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన రాయల్ ఎయిర్ ఫోర్స్
- January 08, 2020
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ భారత వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఘటన ముస్సందమ్‌లో చోటు చేసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ డిపెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ముసాందమ్‌లోని దిబ్బా ఆసుపత్రి నుంచి నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సోహార్ ఆసుపత్రికి భారత వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ ద్వారా తలించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కి చెందిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మానవీయ కోణంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌కి సైతం ఈ సేవల్ని అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







