బాలును సన్మానించిన కేంద్ర మంత్రులు ..

- January 17, 2016 , by Maagulf
బాలును సన్మానించిన కేంద్ర మంత్రులు ..

 దేశ రాజధాని దిల్లీలోని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ ఎన్వీ రమణ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని సమక్షంలో ఎస్పీ బాలును సన్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com