దుబాయ్:4 ఇండియన్ స్కూల్స్ ర్యాంకులు అప్ గ్రేడ్
- January 16, 2020
దుబాయ్ లోని ఇండియన్ స్కూల్స్ అకాడమిక్ పెర్పార్మెన్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాయి. స్కూల్ క్వాలిటీని రోజురోజుకు పెంపొందించుకుంటున్నాయి. దీంతో ఇండియన్ స్కూల్స్ గ్రేడ్ పెరిగింది. మొత్తం 4 స్కూల్స్ ను గుడ్ నుంచి వెరీ గుడ్ కు అప్ గ్రేడ్ అయ్యాయి. ఇండియన్ కర్క్యూలమ్ స్కూల్స్ లో ఇటీవలె తనిఖీ చేసిన నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ -KHDA స్కూల్స్ గ్రేడ్ ను పెంచుతూ నిర్ణయించింది.
తాజా వార్తలు
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!