హలా ఫెబ్ ఫెస్టివల్ కోసం విజిట్ వీసాల్ని ప్రకటించిన కువైట్
- January 16, 2020కువైట్ సిటీ: హలా ఫిబ్రవరి ఫెస్టివల్ మరియు నేషనల్ హాలీడేస్ కోసం కువైట్‌లోని అన్ని గవర్నరేట్స్లోగల రెసిడెన్స్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ జారీ అయ్యాయి. సెలబ్రేషన్స్‌కి హాజరయ్యేందుకోసం విజిట్ వీసాలు కోరుకునే కుటుంబాలకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌లో పేర్కొన్నారు. కాగా, వందలాది విజిట్ వీసా ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే జరిగాయనీ, వాటికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ మరియు మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ ఆమోదం లభించాల్సి వుందని తెలుస్తోంది. ఏడాదికి తక్కువ కాకుండా తమ పాస్‌పోర్ట్ వాలిడిటీ వుండేలా వలసదారులు చూసుకోవాల్సి వుంటుందని ఇంటీరియర్ మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?