సైకిళ్ళకూ రిజిస్ట్రేషన్.?
- January 23, 2020
బహ్రెయిన్:కార్లు, బైక్లకు ఎలాగైతే రిజిస్ట్రేషన్ అవసరమో, సైకిళ్ళకూ అదే తరహాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసే దిశగా ప్రపోజల్ ఒకటి తెరపైకొచ్చింది. నార్తర్న్ మునిసిపల్ కౌన్సిల్ హెడ్ అహ్మద్ అల్ కూహెజి ఈ విషయాన్ని వెల్లడించారు. సైకిళ్ళ కారణంగా ప్రమాదాలు పెరుగుతున్న దరిమిలా, ఈ ప్రపోజల్ తెరపైకి వచ్చినట్లు చెప్పారాయన. సైకిళ్ళకు ఏడాదికి 5 బహ్రెయినీ దినార్స్ ఫీజు వర్తించేలా ఈ ప్రపోజల్ రూపొందిందని ఆయన అన్నారు. ఇటీవలే బుడైయాలో జరిగిన రెండు ప్రమాదాలోల& ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని, వారి మృతికి సైకిళ్ళే కారణమని తేలిందని చెప్పారాయన. కాగా, ఈ ప్రపోజల్ పట్ల పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు