షార్జా:అతి వేగంతో 12 సార్లు రెడ్ లైట్ జంప్ చేసిన వ్యక్తికి జైలు
- January 23, 2020
షార్జా క్రిమినల్ కోర్ట్స్, జీసీసీ జాతీయుడొకరికి 6 నెలల జైలు శిక్ష విధించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాక, 12 సార్లు రెడ్ లైట్ సిగ్నల్‌ని నిందితుడు జంప్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. షార్జా నుంచి అజ్మన్కి అతి వేగంతో ప్రయాణించే క్రమంలో అత్యంత నిర్లక్ష్యపూరితంగా నిందితుడు వాహనాన్ని నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు 10 పెట్రోల్స్ రంగంలోకి దిగాయి. కాగా, నిందితుడ్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులకు నిందితుడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!