రియాద్:కన్ స్ట్రక్షన్ ఫీల్డ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం..అభ్యత్ తో హడాఫ్ MOU
- January 25, 2020
రియాద్:సౌదీ నేషనల్స్ కు కన్ స్ట్రక్షన్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేలా సౌదీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రొగ్రాం చేపట్టింది. ఈ మేరకు సౌదీ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఫండ్(Hadaf)- సౌదీ అభ్యత్ అకాడమీ ఫర్ బిల్డింగ్ మెటిరియల్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రియాద్ లోని అదాఫ్ హెడ్ క్వార్టర్స్ లో ఈ మేరకు MOUపై సంతకాలు జరిగాయి. ఒప్పందం ప్రకారం హడాఫ్ అఫర్ చేసే క్వాలిఫికేషన్ ప్రొగ్రామ్స్ ని డొరూబ్ ద్వారా సౌదీ నేషన్స్ కు ఎలక్ట్రానిక్ ట్రైనింగ్ కోర్సులు చేపట్టనుంది. సౌదీస్ ఎంచుకున్న రంగంలో ఫ్రొఫెషనల్ పురోగతి సాధించటంతో పాటు ప్రైవేట్ రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేలా తోడ్పాటు అందించనుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..