మస్కట్ : ఇండియన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కు సాదర స్వాగతం పలికిన రాయల్ ఆఫీస్
- January 29, 2020
ఇండియన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ సరన్ కు మస్కట్ రాయల్ ఆఫీస్ లో సాదర స్వాగతం లభించింది. సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ నుమని పంకజ్ సరన్ తో పాటు అతనితో వచ్చిన డెలిగేషన్స్ ను రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సుల్తానేట్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా సహకారం అందిస్తున్నారంటూ సుల్తాన్ నుమనికి పంకజ్ సరన్ ధన్యవాదాలు తెలిపారు. సుల్తానేట్ కృషిని ప్రశంసించారు. ఇండియన్ అంబాసిడర్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించే పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహం మరింత బలపడాలని అకాంక్షించారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..