బంగారం ధర కాస్త తగ్గింది
- January 19, 2016
బంగారం ధర వరసగా రెండో రోజూ కాస్త తగ్గింది. మంగళవారం స్వల్పంగా రూ.35 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,350కి చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి డిమాండు తగ్గడంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,088.68 అమెరికన్ డాలర్లుగా ఉంది. అలాగే మంగళవారం వెండి ధరలో ఎలాంటి మార్పూ లేదు. సోమవారం ధర రూ.34,000 వద్దే కొనసాగుతోంది. పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలో వ్యత్యాసం రాలేదని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









