చైనా సమర్థతపై విశ్వాసం వ్యక్తం చేసిన కింగ్ సల్మాన్
- February 07, 2020
రియాద్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కింగ్ సల్మాన్ మాట్లాడారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్, చైనాలో తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో, ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే సత్తా చైనాకి వుందని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. చైనాకి అవసరమైన మేర సమాయ సహకారాలు అందించాల్సిందిగా కింగ్ సల్మాన్ హుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్కి ఆదేశాలు జారీ చేసినట్లు కింగ్ సల్మాన్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కింగ్ సల్మాన్. కింగ్ సల్మాన్, తమ దేశం పట్ల చూపుతున్న సానుభూతిపై చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. తాజా లెక్కల ప్రకారం, చైనాలో 563కి పైగా కరోనా వైరస్ కారణంగా మరణాలు చోటు చేసుకున్నాయి. 28,013 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!