యూఏఈ స్వాట్‌ ఛాలెంజ్‌: హాజరైన షేక్‌ మొహమ్మద్‌

- February 11, 2020 , by Maagulf
యూఏఈ స్వాట్‌ ఛాలెంజ్‌: హాజరైన షేక్‌ మొహమ్మద్‌

యూఏఈ స్వాట్‌ ఛాలెంజ్‌ ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలతో జరుగుతోంది. 46 టీంలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నాయి. దుబాయ్‌ రూలర్‌, యూఏఈ ప్రైమ్ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ ముక్తుమ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ షేక్‌ సైఫ్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, దుబాయ్‌ పోలీస్‌తో కలిసి ఈ ఛాలెంజ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 26 దేశాలకు చెందిన టీంలు మొత్తం ఐదు కేటగిరీల్లో పోటీపడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com