శంషాబాద్ విమానాశ్రయం అప్రమత్తం

- January 20, 2016 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయం అప్రమత్తం

గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఉన్నతాధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. సీఐఎస్‌ఎఫ్, అక్టోపస్, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్‌లను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నెల 31 వరకు విమానాశ్రయానికి సందర్శకుల రాకకు అనుమతి నిరాకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com