ఇల్లీగల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాక్టివిటీస్‌పై ఆర్‌టిఎ ఉక్కుపాదం

- February 21, 2020 , by Maagulf
ఇల్లీగల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాక్టివిటీస్‌పై ఆర్‌టిఎ ఉక్కుపాదం

దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌ని చేపట్టింది. జబెల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా పోలీస్‌ స్టేషన్‌ అలాగే దుబాయ్‌ ఇన్వెస్టిమంఎట్‌ పార్క్‌తో కలిసి పబ్లిక్‌ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌కి సంబంధించి ఈ క్యాంపెయిన్‌ని నిర్వహించడం జరిగింది. ఎన్‌ఓల్‌ కార్డుల్ని రోడ్లపై విక్రయించడం, లైసెన్స్‌లేని ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాక్టివిటీస్‌ అలాగే షేర్‌డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాక్టీసెస్‌పై ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 146 అఫెన్స్‌ టిక్కెట్లను ఉల్లంఘనులకు జారీ చేశారు. అనధికారికంగా ఎన్‌ఓఎల్‌ కార్డుల్ని విక్రయిస్తున్న కేసులు 6 నమోదయ్యాయి. 17 ఇల్లీగల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్యాసింజర్స్‌ కేసులు నమోదు చేశారు. ట్యాక్సీ షేరింగ్‌ అఫెన్స్‌లు 7గా నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com