ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు
- February 29, 2020
భారత దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు అవకాశం లభించింది . ఎఫ్సీఐ రిక్రూట్మెంట్ -2020 కు ప్రకటన వెలువడింది . ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎఫ్సీఐ ) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
ఈ ఉద్యోగ ప్రకటన కొన్ని రోజుల క్రితమే వచ్చినా .. ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ ప్రారంఓభమైంది . ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 28 న ప్రారంభమమైంది . ఇది మార్చి 30 న ముగుస్తుంది .
ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ .. ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి . జూనియర్ ఇంజినీర్ ( సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ ), స్టెనో ( హిందీ ), టైపిస్ట్ ( హిందీ ), అసిస్టెంట్ గ్రేడ్ ( జనరల్ / అకౌంట్స్ / టెక్నికల్ ) లత పాటు ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
ఆన్లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది . మరిన్ని వివరాల కోసం పూర్తి వివరాలకు వెబ్సైట్ : https://fci.gov.in/ ను చూడవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







