రూట్‌ 14 మార్పులపై మవసలాట్‌ ప్రకటన

- February 29, 2020 , by Maagulf
రూట్‌ 14 మార్పులపై మవసలాట్‌ ప్రకటన

మస్కట్‌:మవసలాట్‌, రూట్‌ 14 ఇంటర్‌సిటీ సర్వీస్‌కి సంబంధించి మార్పులు ప్రకటించింది. మార్చి 6 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. పబ్లిక్‌ డిమాండ్‌ మేరకు ఈ మార్పులు చేస్తున్నట్లు మవసలాట్‌ వెల్లడించింది. సర్వీస్‌ షెడ్యూల్‌, ట్రిప్పుల పెంపె, కొత్త బస్‌స్టాప్స్‌ అలాగే కొన్ని ట్రిప్పుల కోసం బతినా ఎక్స్‌ప్రెస్‌ వే వినియోగం వంటివి ఈ మార్పుల్లో వున్నాయి. ఇంటర్‌ సిటీ రౌండ్‌ ట్రిప్స్‌పై స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా ప్రకటితం కానున్నాయి. ప్రకటన తరావ్త మూడు నెలలపాటు ఈ ఆఫర్లు అందుబాటులో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com