సరికొత్త ఆవిష్కరణలను ఆహ్వానించనున్న బహ్రెయిన్‌

- January 22, 2016 , by Maagulf
సరికొత్త ఆవిష్కరణలను ఆహ్వానించనున్న బహ్రెయిన్‌

 ఇంధన ధరలు తగ్గిన నేపధ్యంలో ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా వివిధ వృత్తులలో నైపుణ్యం, సరికొత్త ఆవిశ్కరణలను రూపొందించాల్సిన బాధ్యత  బహ్రెయిన్‌ విద్యా వ్యవస్థ ఉందని ఉన్నత విద్యా మండలి  ప్రధాన కార్యదర్శీ డాక్టర్ రియాద్ హంజా పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల ఉన్నత విద్యా మండలి  ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్క్ షాప్ లో  పాల్గొని ఇటీవల విద్యార్ధులకు ప్రెవశ పెట్టబడిన అక్రీదేషన్ విధానం గూర్చిప్రసంగించారు. ఒక చురుకైన పాత్రను పోషించి , విన్నూత్న  శ్రామిక శక్తిని తయారుచేసుకోవాలని కోరారు. బహ్రెయిన్‌ దేశానికి విదేశాల నుండి విద్యార్ధులు పెద్దఎత్తున చదువు కోసం  రావాల్సిన స్థాయిలో మన విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆయన కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com