యూఏఈ స్కూల్ క్లాస్‌లకు ఎలాంటి ఇబ్బందీ లేదు
- March 03, 2020
యూ.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వదంతుల్ని కొట్టి పారేసింది. డిస్టెన్స్ లెర్నింగ్ ఇనీషియేటివ్ (ఇ-లెర్నింగ్) నేపథ్యంలో మూడు రోజులపాటు స్కూళ్ళలో క్లాసులకు ఇబ్బందులు తలెత్తనున్నాయన్న వార్తల్లో నిజం లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. స్మార్ట్ లెర్నింగ్ పోర్టల్ ద్వారా ఈ కొత్త ఇనీషియేటివ్ కండక్ట్ చేయబడుతుందనీ, ఇది నార్మల్ స్కూల్ ప్రోగ్రావ్ుకి ఎలాంటి ఇబ్బందీ కలిగించదని మినిస్ట్రీ పేర్కొంది. కంట్రీలోని కొన్ని స్కూళ్ళకు డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రావ్ుని ప్రారంభిస్తూ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. రెండో ఫేజ్‌ని మార్చి 4న 5 నుంచి 8 గ్రేడ్స్‌కి సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేశారు. కాగా, మూడో ఫేజ్‌ని మార్చి 5న 9వ గ్రేడ్ నుంచి 12వ గ్రేడ్ వరకు చేపడతారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..