1.95 మిలియన్ సౌదీ రియాల్స్ దొంగతనం కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
- March 04, 2020
రియాద్:సౌదీ పోలీసులు, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. రియాద్‌లోని ఓ బ్యాంకు నుంచి డబ్బుని తరలిస్తున్న వాహనంపై దాడి చేసి 1.95 మిలియన్సౌదీ రియాల్స్‌ని దొంగతనం చేసిన కేసులో వీరిని నిందితులుగా భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 13న ఈ ఘటన జరిగిందని రియాద్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ షకీర్ అల్ తువైజిరి చెప్పారు. డబ్బు తరలిస్తున్న బ్యాంకు వాహనంపై ఆయుధాలతో దాడి చేసి, డబ్బుని దొంగిలించి ఫేక్ నెంబర్ ప్లేట్‌తో కూడిన కారులో నిందితులు పారిపోయారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







