9వ ఇంటర్నేషనల్‌ గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ ఫోరం ప్రారంభం

- March 04, 2020 , by Maagulf
9వ ఇంటర్నేషనల్‌ గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ ఫోరం ప్రారంభం

షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి, 9వ ఎడిషన్‌ ఇంటర్నేషనల్‌ గవర్నమెంట్‌ కమ్యూనికేషన్‌ ఫోరం (ఐజిసిఎఫ్‌)ని ప్రారంభించారు. ‘బియాండ్‌ కమ్యూనికేషన్‌’ పేరుతో 2 రోజులపాటు ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ జరుగుతుంది. 64 మంది గవర్నమెంట్‌ అఫీషియల్స్‌ 16 దేశాల నుంచి ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. ఇన్‌డెప్త్‌ డిస్కషన్‌ ప్యానెల్స్‌, ఇన్‌స్పిరేషనల్‌ స్పీచెస్‌, సెషన్స్‌, వర్‌కషాప్స్‌ అలాగే ఇంటరాక్టివ్‌ ఫోరమ్స్ ని ఐజిసిఎఫ్‌లో ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com