కరోనా ఎఫెక్ట్: హోలీ వేడుకలు రద్దు
- March 06, 2020
బహ్రెయిన్:ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత నేపథ్యంలో బహ్రెయిన్‌లో హోలీ వేడుకల్ని రద్దు చేశారు. మనామాలో 200 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీనాథ్జీ కృష్ణ టెంపుల్, హోలీ అలాగే రంగోత్సవ్ సెలబ్రేషన్స్‌ని ఈ ఏడాది రద్దు చేస్తున్నఱ్లు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు డివోటీస్కి సమాచారం పంపించారు. ఎక్కువగా గేదరింగ్స్ వుండకూడదని ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు సూచించడం జరిగింది. తట్టయ్ హిందు కమ్యూనిటీ ఛైర్మన్ సుశీల్ ముల్జిమాల్ (టెంపుల్ నిర్వాహకులు) మాట్లాడుతూ, బహ్రెయిన్ ప్రభుత్వానికి తాము పూర్తి మద్దతునిస్తున్నామనీ, కరోనా వైరస్‌ని అరికట్టే విషయంలో తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామనీ, ఈ నేపథ్యంలోనే ప్రతి యేడాదీ నిర్వహించే హోలీ / రంగోత్సవ్ని రద్దు చేస్తున్నామి చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!