ఉపరాష్ట్రపతి చొరవ.. ఏపీకి రూ.2,498 కోట్లు
- March 06, 2020
అమరావతి:ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు చొరవతో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,498.89 కోట్లు కేంద్రం విడుదల చేసిందిv. ఏపీలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపులపై మీడియాలో వచ్చిన కథనాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. నిధుల విడుదల కోసం కేంద్ర మంత్రులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే కేంద్రం ఎఫ్‌సీఐకి రూ.2,498.89 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ ఎఫ్‌సీఐ బదిలీ చేయనుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







