ఇరాన్‌లో కరోనావైరస్ కారణంగా రాజకీయ నాయకుడు మృతి
- March 07, 2020
ఇరాన్:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ఈ వైరస్ మహమ్మారినపడి ప్రాణాలు వదిలారు. ఈ కరోనాను కనుగొన్న వైద్యుడిని కూడా ఇది బలిగొంది. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి సామాన్యులే మృతిచెందగా.. తాజాగా ఇది ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వాధికారులను కూడా వదల్లేదు. ఇరాన్ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖొలెస్లాం కరోనా ఎపెక్ట్‌తో గురువారం రాత్రి మరణించినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే ఇరాన్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలకి ఈ వైరస్ సోకడంతో.. వారంతా స్వచ్ఛందంగా నిర్భందంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







