కరోనా: నిర్భంధానికి గురైన ఉద్యోగస్తులపై కీలక ఆదేశాలు
- March 09, 2020
కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి), అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకూ కరోనా వైరస్ క్వారంటీన్ ఉద్యోగులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్వారంటీన్ ఉద్యోగులు తిరిగి పని చేయడానికి రాకుండా ఆయా శాఖలు చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. నిర్ధారిత సమయం వరకు అనుమానితుల్ని తిరిగి విధుల్లో చేర్చుకోరాదనీ, అయితే మానవీయ కోణంలో వారికి వేతనాలు మాత్రం చెల్లించాలనీ ఈ మేరకు ఆదేశాలు వెళ్ళాయి. కువైటీ, నాన్ కువైటీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







