నేషనల్‌ మ్యూజియంలో సుల్తాన్‌ కబూస్‌కి కొత్త సెక్షన్‌

- March 10, 2020 , by Maagulf
నేషనల్‌ మ్యూజియంలో సుల్తాన్‌ కబూస్‌కి కొత్త సెక్షన్‌

మస్కట్‌: నేషనల్ మ్యూజియం, సుల్తాన్‌ హైతమ్ బిన్‌ తారిక్‌ నుంచి రాయల్‌ డైరెక్టివ్స్‌ని అందుకుంది. సుల్తాన్‌ కబూస్‌ కోసం ఓ స్పెషల్‌ సెక్షన్‌ ఏర్పాటు చేయాలన్నది ఆ డైరెక్టివ్స్‌ సారాంశం. నేషనల్‌ మ్యూజియం సెక్రెటరీ జనరల్‌ జమాల్‌ బిన్‌ హస్సాన్‌ అల్‌ మౌసైవి ఈ విషయాన్ని వెల్లడించారు. సుల్తాన్‌ కబూస్‌కి సంబంధించిన చారిత్రక విశేషాల్ని ఇక్కడ పొందుపరచనున్నారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com