వీసా లేట్ రెన్యువల్‌పై జరీమానాల్లేవ్
- March 13, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మారెఫి మాట్లాడుతూ, రెసిడెన్సీ ఎక్స్‌పైర్ అయినా, జరీమానాలు వుండవని తెలిపారు. ప్రభుత్వం రెండు వారాలు సెలవు ప్రకటించిన దరిమిలా, ఈ పీరియడ్‌లో జరీమానాలు వుండవని ప్రకటించారు తలాల్ మారెఫి. విజిట్ వీసా కోసైం వచ్చి, హాలీడే సీజన్‌లో వీసా గడువు ముగిస్తే, వారు ఎలాంటి జరీమానా చెల్లించకుండా కువైట్ విడిచి వెళ్ళవచ్చునని ఆయన స్పష్టం చేశారు. కాగా, 18 అలాగే 20 ఆర్టికల్ వీసా, ఆన్‌లైన్ ద్వారా సెలవు రోజుల్లో కూడా రెన్యువల్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!