అబుధాబిలో కరోనా వైబ్‌సైట్‌ ప్రారంభం

- March 13, 2020 , by Maagulf
అబుధాబిలో కరోనా వైబ్‌సైట్‌ ప్రారంభం

అబుధాబి: నోవెల్‌ కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) పట్ల అవగాహన కోసం అధికారిక వెబ్‌సైట్‌ని అబుధాబి - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ మరియు అబుధాబి హెల్త్‌ సెంటర్‌ ప్రారంభించడం జరిగింది. యూఏఈకి చెందిన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీసెస్‌ సంస్థ సాల్‌ ఐ ఈ వెబ్‌సైట్‌ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఇంటరాక్టివ్‌ ఫీచర్స్‌, అధికారిక వర్గాల నుంచి అప్‌డేట్స్‌ ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంటాయి. ఇంగ్లీషుతోపాటు అరబిక్‌లో ఈ వెబ్‌సైట్‌ని రూపొందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com