దుబాయ్ లో కవితక్క జన్మదిన వేడుకలు
- March 14, 2020దుబాయ్:తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ తొలి మహిళా ఎంపీ మరియు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి యువజన విభాగం (UAE) ఇంచార్జ్ ఆరే శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో నాగుల ప్రసాద్ గౌడ్, CH.రెడ్డి, రాహుల్,దుర్గా ప్రసాద్, సత్య నారయణ, శ్రీను, యాకుబ్, వినోద్, మధుకర్ తదితరులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..