కరోనా ఎఫెక్ట్: విజిటర్స్ అందరికీ క్వారంటైన్
- March 17, 2020
ఒమన్ సుల్తానేట్, విమానాల ద్వారా, సముద్రం మీదుగా, లేదా రోడ్డు మార్గంలో దేశంలోకి వచ్చేవారిని క్వారంటీన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. కోవిడ్ 19 వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఒమనీయులతోపాటుగా అందరికీ క్వారంటీన్ తప్పనిసరి అని అధికారులు అంటున్నారు. దేశంలోకి వచ్చే ట్రాలెవర్స్ స్వచ్ఛందంగా క్వారంటీన్‌కి సహకరించాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. పార్కులు, పబ్లిక్ ప్లే ఏరియాస్‌ని ఇప్పటికే మూసి వేశారు. ఫ్రైడే ప్రార్థనల్నీ సస్పెండ్ చేయడం జరిగింది.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







