ఖతార్:శానిటైజర్ ధరల నియంత్రణకు చర్యలు..వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట
- March 19, 2020
కరోనా భయంతో శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు వాటి ధరలను అమాంతంగా పెంచి ప్రజలను దోపిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారుల దోపిడికి అడ్డుకట్ట వేసేలా ఖతార్ మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. శానిటైజర్ల గరిష్ట ధరలను నిర్ధారించింది. మొత్తం 124 ఉత్పత్తులకు గరిష్ట ధరలను నిర్ధారిస్తూ జాబితా విడుదల చేసింది. ఇక నుంచి స్టోర్స్ నిర్వాహకులు ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోని ధరల ప్రకారమే శానిటైజర్లు, స్టెరిలైజర్స్, మాస్క్స్, హ్యాండ్ గ్లౌవ్స్ అమ్మాలని, లేదంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు