భారత్‌లో ఐదో కరోనా మరణం..
- March 20, 2020
జైపూర్:భారత్ దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జైపూర్‌లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్ 19 కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. అయితే మృతి చెందిన ఇటలీ టూరిస్ట్ భార్య మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు.
కాగా.. భారత్‌లో 190 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక అటు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి సుమారు 10 వేల మంది మృతి చెందగా.. బాధితుల సంఖ్య 2,20,313కు చేరుకుంది.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!