అక్రమంగా ప్రయాణీకుల్ని తరలిస్తే కఠిన చర్యలు
- March 20, 2020
కువైట్:ప్రయాణీకుల్ని ప్రైవేటు వాహనాల్లో అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు వుంటాయని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న నాలుగు వాహనాల్ని ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కువగా జనం గుమికూడకుండా వుండేందుకోసం. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. డబ్బు సంపాదించే క్రమంలో మాస్ ట్రాన్స్పోర్ట్ కోసం వాహనాల్ని అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







