కరోనా ఎఫెక్ట్:ఇక నుంచి ట్యాక్సీలో ఇద్దరికే అనుమతి

కరోనా ఎఫెక్ట్:ఇక నుంచి ట్యాక్సీలో ఇద్దరికే అనుమతి

మస్కట్:కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ట్యాక్సీ కారులో ఇద్దరికి మించి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. ఒక ట్యాక్సీలో డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు రవాణాశాఖ మంత్రిత్వ శాఖ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. 

Back to Top