శానిటేషన్ డ్రైవ్: జరిమానాలు, జైలు శిక్షలు
- March 26, 2020
యూఏఈ అథారిటీస్, జనరల్ పబ్లిక్ ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని, వీకెండ్ పూర్తయ్యేవరకూ ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రావ్‌ు జరుగుతున్న నేపథ్యంలో ఉల్లంఘనులపై కరిÄనమైన చర్యలుంటాయని హెచ్చరించడం జరిగింది. మార్చి 26 నుంచి మార్చి 29 వరకు ఈ ప్రోగ్రావ్‌ు అమలు చేయబడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తరఫున బ్రిగేడియర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా అహ్మద్ మాట్లాడుతూ, నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రావ్‌ుకి పౌరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక హెచ్చరికల్ని లెక్కచేయనివారికి భారీ జరీమానాలు, జైలు శిక్షలు విధించడం జరగుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?