బహ్రెయిన్:ఫేక్‌ న్యూస్‌పై చర్యలు మొదలు

బహ్రెయిన్:ఫేక్‌ న్యూస్‌పై చర్యలు మొదలు

మనామా: జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కెప్టెన్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అల్‌ అబ్దుల్లా, జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మీడియా మరి సెక్యూరిటీ కల్చర్‌తో కలిసి సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలకు సిద్ధమయ్యింది. అధికారిక మీడియా సోర్సెస్‌ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పౌరులు పరిగణనలోకి తీసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేక్‌ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయవద్దని హెచ్చరించారు కెప్టెన్‌ మొహమ్మద్‌. యాంటీ సైబర్‌ క్రైవ్‌ు డైరెక్టరేట్‌, అన్ని సోషల్‌ మీడియా ఖాతాలపై నిఘా పెట్టిందనీ, ఉల్లంఘనులపై కరిÄన చర్యలుంటాయని అన్నారాయన.

Back to Top