అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- March 31, 2020
మస్కట్: సీబ్లో వదిలి వేయబడ్డ వాహనాలు తొలగించడానికి యజమానులకు 48 గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఆ తర్వాత వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. వాహనాల్ని రోడ్లపై ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల, నగరం తాలూకు అందం చెడిపోతోందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. తమ వాహనాల్ని 48 గంటల్లోగా యజమానులు తొలగించని పక్షంలో వాటిని మునిసిపాలిటీ సీజ్ చేయడం తప్పదని మునిసిపాలిటీ అధికారులు హెచ్చరరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!