కరోనా నివారణకు 1 బిలియన్ డాలర్లు కేటాయించిన ప్రపంచ బ్యాంకు
- April 03, 2020
భారత్ కరోనా వ్యాప్తిని నివారించడానికి గాను ప్రపంచ బ్యాంకు భారీ ఆర్ధిక సహయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 25 అభివృధ్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేసింది. ఇందులో అధిక భాగం అనగా 1 బిలియన్ డాలర్లు ఇండియాకు కేటాయించింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా రెండవ దశలో ఉంది. ఇది మూడవ దశకు చేరుకుంటే.. ఆ ప్రభావం ఊహించలేంతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఉత్తమ నిర్ధారణ, అనుమానితుల ఆచూకీ, ప్రయోగాలు, వ్యాధి నియంత్రణ సామాగ్రి కోనుగోలు వంటి పనులకు వాడేందుకు తాము ఈ నిధిని మంజూరు చేసినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు