కోవిడ్ 19: కువైట్లో గొర్రెలు, చేపల మార్కెట్లు మూసివేత
- April 05, 2020
కువైట్: కరోనా మహమ్మారి పంజా విప్పటంతో ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. గొర్రెల మార్కెట్ మరియు చేపల మార్కెట్ ను మూసివేయాలంటూ నిర్ణయించిన మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, అహ్మద్ అల్-మన్ఫౌకి.
గొర్రెలు మరియు పశువులను విక్రయించే, చేపల మార్కెట్లు అన్ని మూసివేయబడతాయి. దుకాణం యజమానులు తాము అమ్మే మాంసాన్ని/చేపలను సహకార సంఘాలకు, కేంద్ర మార్కెట్లకు, మాంసం దుకాణాలకు, రెస్టారెంట్లకు మరియు హోటళ్ళకు విక్రయించేందుకు అనుమతివ్వడం జరిగింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







