30వరకు తెలంగాణ కోర్టుల్లో లాక్డౌన్
- April 07, 2020
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఈనెల 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫుల్‌కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న మరోసారి పుల్ కోర్ట్ సమావేశమై లాక్‌డౌన్‌పై చర్చించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది.
కరోనా కారణంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 364 కేసులు నమోదు కాగా, 11 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 14వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







