కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గదు:WHO
- April 13, 2020
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం నిరుత్సవ పరిచేలా ఓ వార్త చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పునుంచి మానవాళి బయటపడే అవకాశాలు ఇప్పట్లో లేవని అభిప్రాయపడింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ వైరస్ ముప్పు పొంచివుందని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి డా.డేవిడ్ నాబర్రో అంచనా వేశారు. వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ఈ వైరస్ మనల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు.
ఇదీలావుంటే దేశంలో రేపటితో ముగియనున్న లాక్‌డౌన్ కొనసాగింపుపై రేపే స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ ప్రసంగంలో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయనున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!