ఎలక్ట్రానిక్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ పొడిగింపు
- April 17, 2020
రియాద్: డ్రైవింగ్ లైసెన్సుల పొడిగింపు ని ‘అబ్షెర్’ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో పొడిగింపు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. వాహన యజమానులు - సిటిజన్స్ అలాగే నివాసితులకి ఈ విధానం వర్తిస్తుంది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ ఈ విషయాన్ని ధృవీకరించింది. కరోనా వైరస్ నేపథ్యంలో కర్ఫ్యూ కొనసాగుతున్న దరిమిలా, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, వాహనాల పీరియాడిక్ ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్ ఫర్ రెన్యూయింగ్ వెహికిల్ రిజిస్ట్రేషన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్న విషయం విదితమే. ఇప్పుడు అది కూడా ఎలక్ట్రానిక్ విధానం ద్వారా చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







