కోవిడ్-19 కేసులు, మరణాలపై WHO ప్రకటన
- April 18, 2020
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా 139,378 మంది కోవిడ్ -19 మరణించారని , మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య 2.074 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. గత 24 గంటల్లో, కొత్తగా 82,967 కరోనావైరస్ కేసులు, 8,493 మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఐరోపాలో 1.05 మిలియన్లకు పైగా COVID-19 కేసులు నమోదయ్యాయి, 632,781 మంది పాజిటివ్ రోగులతో యునైటెడ్ స్టేట్స్ అత్యంత నష్టపోయిన దేశంగా ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 2.2 మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారని, 148,000 మందికి పైగా మరణాలు సంభవించాయని చెబుతోంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







