కువైట్:ఈ నెల 22న సమావేశం కానున్న మూన్ సైటింగ్ ప్యానెల్
- April 20, 2020
కువైట్:పవిత్ర రమదాన్ మాసం సూచిక ఆకాశంలో నెలవంక కనిపించటం. ఈ నెలవంకను చూడటానికి రమదాన్ మూన్ సైటింగ్ కమిటీ ఈ నెల 22న బుధవారం సమావేశమవుతుందని కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. సుప్రీం జ్యూడిషియల్ కౌన్సిల్ హెడ్ యూసుఫ్ అల్ ముతావ, ఇస్లాం వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఫహద్ అల్-అఫాసీ సమాశానికి ఆధ్వర్యం వహిస్తారు. ఇదిలాఉంటే పౌరులు, ప్రవాసీయులు రంజాన్ నెలవంకను గమనించినట్లైతే 25376934 నెంబర్ కి ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







